Questions - Answers

Comments:
సర్ నమస్తే . ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత చదువులు చదువుతున్న ఉపాధ్యాయాలు ఎంతో మంది ఉన్నారు. వారికీ మన ప్రభుత్వం ఏమి ఇచ్చింది. వారికీ కానీ సహాయ సహకారాలు అందించటం లేదు. ఎంతో మంది ఉపాధ్యాయులు ఈ డాక్టరేట్ సాధించిన వారు ఉన్నారు. వారికీ కానీ ప్రోతాహం లేదు.
పి.ఆర్ .టి .యు సంఘానికి ఒక్క విన్నపం . డాక్టరేట్ సాధించిన ఉద్యోగ ఉపాధ్యాయులక ు ఇంక్రిమెంట్ ఇప్పించక పోయిన వారికీ కనీసం వారి సేవలకు గాజీటెడ్ హోదా అయినా కపిస్తారని మరియు ప్రభుత్వాని ప్రతిపాదన చేస్తాని కోరుకుంటున్ న. వారికీ మీరిచ్చే గౌరవం అదే సర్.


Added: February 9, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
నేను తేది 9.7.1980 న యస్. జి.టి. గా నియామకం గావించబడి, తేదీ 9.7.1990 న 10సం.ల స్కేలు, తేదీ 1.4.1993 నుంచి (6జి)(1) ప్రకారం పి.ఆర్. సి.1993 లో వేతనం నిర్ణయించార ు. తేదీ 9.7.1996 న 16సం. ల స్కేలు తీసుకుని తేదీ 1.11.2002 న యస్.ఎ.గా పదోన్నతి పొందాను. అయితే 1.11.2002 న యస్.ఎ. పదోన్నతి వేతన నిర్ణయం చేస్తూ యఫ్.ఆర్.22(ఎ) ప్రకారం ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారు. నా తదుపరి వార్షిక హెచ్చింపు తేదీన1 ఇంక్రిమెంట్ ఇచ్చారు. నా మిత్రుడు ఒకరు సర్వీసు పుస్తకం చూసి యఫ్.ఆర్.22(బి) ప్రకారం ఇంకొక ఇంక్రిమెంట్ వస్తుందని అన్నారు.ఇది సరైనదేనా? దీని కొరకు ఏమి చేయాలి?దయచేస ి సవివరంగా తెలియజేయండి .

Added: February 4, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Please clarify about section 89(1) of IT programme made by Putta Srinivas Reddy Sir For the FY 2017-18

Admin reply: సెక్షన్ 89(1) గురించి పుట్ట చెప్పినట్లు గా గతముకు సంబందించిన బకాయలపై రిలీఫ్ ఉన్నది. కాని ఆ బకాయలను గత సంవత్సరము ఆదాయమునకు కలిపి ఆదాయము పన్నుగణి0చాల ి. ఈ లెక్కన గత సంవత్సరములో చెల్లించిన ఆదాయము పన్నుకు అదనముగా చెల్లించవలస ి వస్తే చెల్లించాలి . ఇలా చేయడము వలన కొందరికి కొంత వరకు లాభము కలుగవచ్చు.


Added: February 2, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Good Morning Sir, One person to be retired on 30/09/2018. please give the information, how many CLs he has to be availed.

Admin reply: నూతనముగా ఉద్యోగములో చేరిన వారికి దామాషా పద్దతిలో (Proportionate) గా ఆకస్మిక సెలవులు మంజూరి చేయాలనీ ఉంది. కాని పదవి విరమణ పొందే వారికి ఎలా ఇవ్వాలని వివరణ లేదు. అయినను ఆకస్మిక సెలవు హక్కు కాదు. మంజూరి అధికారి పాటశాల పరిస్తితులన ు దృష్టిలో ఉంచికొని ఎన్ని మంజూరి చేస్తే అన్ని వాడుకోవాలి.


Added: February 2, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Can incumbent put his letter for anual and 6/12/18/24 years automatic increment to the DDO or Not for sanctioning..

Admin reply: 6/12/18 సంవత్సరముల స్సెలుకై వినతి పత్రము ఇస్తే బాగుంటుంది. మీరు మీ డ్రాయింగ్ అధికారి సూచనలను పాటిస్తూ అతనికి సహకరిస్తే మీపై ఎ రకమైన అభియోగాలు లేనిచో మీ వినతి పత్రము లేకుండా కూడా మంజూరి చేయవచ్చు.


Added: January 31, 2018
Delete this entry Reply to entry View IP addressComments:
One SGT Appointment Date 24.11.2005 and AGI Month is November. availed 58 Days(i.e 21.02.2011 to 19.04.2011)EOL.
What about Next AGI Date ?
and 12 Yrs (SPP-1A)Date ?
Plz Clarify with GOs, FR, Clarifications etc.with full evidence.

Admin reply: in january


Added: January 30, 2018
Delete this entry Reply to entry View IP addressComments:
నమస్తే సర్,
నేను మార్చ్ లో పదవీవిరమణ పొందుచున్నా ను. కావున ఎన్ని CLs వాడుకోవచ్చు ను, దయచేసి తెలుపగలరు.

Admin reply: మొత్తం వాడుకోనకుండ ా పనిచేయండి. అత్యవసర పనులుంటే వాడుకోనండి. ఏప్రిల్ తరువాత పిల్లలతో గడుపే అవకాశము రాదు. ఫస్టు ఇంప్రేసియన్ మరియు చివరి ఇంప్రేసియన్ బాగుంటే చాల కాలము జ్ఞ్యపకము ఉంటారు. మంజూరి అధికారి పాటశాల పరిస్తితులన ు దృష్టిలో ఉంచికొని ఎన్ని మంజూరి చేస్తే అన్ని వాడుకోవాలి.


Added: January 28, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
when should be the National Anthem sung during the daily school hours ?

Admin reply: పాఠశాల సమయము ముగిసే ముందు అందరి విద్యార్థుల తో/ ఉపాధ్యాయులత ో అసెంబ్లీ ఏర్పాటు చేసి జాతీయ గీతము పాడించాలి.


Added: January 22, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir what is Difference between CL and Special CL?

Added: January 20, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Good morning sir one teacher avail CL from 10.01.2018&11.01.2018 sankranthi holiday s 12.01.2018 to 16.01.2018 after that 17.01.2018 he can avail paternity leave here now how can I proceed. CL & sankranthi holiday s can avail connection with paternity leave please clarify sir

Added: January 20, 2018
Delete this entry Reply to entry View IP address
Powered by PHP Guestbook - brought to you by PHP Scripts
 
« First ‹ Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 Next › Last »