Questions - Answers

Comments:

Private post. Click to view.Admin reply: సస్పెన్షన్ కాలమును సేటిల్ చేయుటకు గాను డి ఇ ఓ గారికి వినతి పత్రం సమర్పించండి . వారు ఆ కాలమునకు అర్హత గల సెలవులు తీసుకొమ్మని ఉత్తర్వులు ఇస్తే అర్హతగల 3 నెలలు సెలవుగా పరిగణిస్తూ మిగతావి EOL గా పరిగనిస్తార ు.


Added: April 27, 2018
Delete this entry Reply to entry View IP addressComments:

Private post. Click to view.Added: April 24, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir,
SA తెలుగు గా పని చేస్తున్న వ్యక్తి కి 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ కొరకు BRAOU డిగ్రీ తో పండిట్ ట్రైనింగ్ మరియు MA ఉన్నాయి.డిపా ర్టుమెంటల్ టెస్టులు పాస్ అయి ఉన్నాడు.APOSS లో ఇంటర్ పాస్ అయ్యాడు.ఇతడు 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ కు అర్హుడేనా?తగ ు GO ల వివరాలు తెలుపగలరు.


Added: April 6, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
sir
this is on behalf of many of disabled teachers working in ts govt and local body schools....
For the last many years in the guide lines of teachers transfers there is a restriction on the disability % ( fixed as 70% or more ) to come under preferential catagery . This restriction is only on teachers transfers and it is not there in general transfers..this is wonder...why this partiaity between teachers and general govt employees...If the reason is to regularise the number ...govt can take any other criteria such as service or age or points or gender in steady of fixing % .
On the other side , Andhra Pradesh govt has realised and removed this codition in recent transfers of their teachers and issued a GO Ms no 50 dt 20-7-2017.please take this issue to the govt notice when the association approach the govt for discussions...i hope the association help the help less disabled teachers.We are taking this issue to the press also..
thanking you
B Achyuthananda Sarma
hyderabad


Added: April 6, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir,
Most of the High schools are with out Night Watchman,Attender (Regular)and Junior Asst.
It is really Hard job for Gazetted Head Masters to control and manage school administration.
And At Present No Promotional channels for Gazetted Head masters.
If the Govt.sanction above posts,It would be time saving and relief for all Gazetted Headmasters.
No Messanger also there.
And My suggestion is Give Powers to all GHMS To Inspect primary schools in his habitation.Hope you find solution for the above.
Thanking you,Sir.
Yours Sincierly,
S.Sanjeeva Reddy.
Gazetted Head Master
Nizamabad.


Added: April 5, 2018
Delete this entry Reply to entry View IP addressComments:
Sir, An employee was died while in service, his wife was appointed on compassionate grounds. she has no children. her age is 20 Yrs.. Now she wants to remarry. If she married what about her job. somebody told her that if you remarry, you will be terminated from job?? Is it correct? please clarify

Admin reply: కారుణ్య నియామకము పొందిన విధవ తిరిగి పునర్వివాహమ ు చేసుకోన్నచో కూడా ఆమె/లేదా అతడు ఉద్యోగములో కొనసాగవచ్చు . ప్రభుత్వ మేమో నెం. 40130/Ser.G/2009-1 తేది18-6-2010 ద్వార ఈ క్రింది విధముగా వివరణ ఇవ్వబడినది.


Added: April 2, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir I am a Life member of PRTU magazine since ten years.......how to login online magazine...???

Added: March 22, 2018
Delete this entry Reply to entry View IP addressComments:
Respected sir
మా పాఠశాలో ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నార ు.అందరం ఒకే DSC appointment లో ఒకే హోదా లో నియమితులైనా ము.అయితే ఉపాధ్యాయ హాజరు పట్టిక లో పేర్ల క్రమం తెలియజేయండి .
రాసేటపుడు ర్యాంకు ను పరిగణలోకి తీసుకుంటారా వయస్సులో సీనియారిటీన ి పరిగణలోకి తీసుకుంటారా .

దీనికి సంబంధించిన G.O గాని circular గాని proceedings ఉంటే Number తో సహ తెలియజేయగలర ు

Admin reply: అందరం ఒకే డి యస్సీ ద్వార ఒకే క్యాటగిరిలో నియామకము పొందినచో వారి మెరిట్ ర్యాంకు ఆధారముగా సీనియారిటీన ి లెక్కిస్తార ు. కాని నియామకము ఉత్తర్వులలో తెలిపిన ప్రకారము నిర్ణీత తేది లోపల(15/30 రోజులలో) ఉద్యోగములో చేరి ఉండాలి. ఆ సీనియారిటీ ప్రకారమే ఉపాధ్యాయ హాజరు పట్టిక లో పేర్లను వ్రాయాలి. సీనియారిటీన ి లెక్కించడాన ికి కమిసనర్ గారి ప్రో. సం. 7933/2-2/2001 తేది 28-12-2001 యందు వివరముగా తెలిపినారు.


Added: March 13, 2018
Delete this entry Reply to entry View IP addressComments:
GOOD EVENING SIR
ఒక స్కూల్ అసిస్టెంట్ PG HM గా ప్రమోషన్ పొందుటకు కావలసిన అర్హతలు ఏమిటి?
10th తరువాత ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ చేసి తరువాత B.ED చేసిన వారు sa గా ఉన్నవారికి 10+2+3 ఉండాలా? , 10+3+2 అంటే డిగ్రీ తరువాత pg చేసిన వారు అర్హత పొందలేరా? PG HM కు కావలసిన అర్హతల్లో 10 తర్వాత 5 సంవత్సరాల విద్య అని వున్నప్పుడు pg ని పరిగణనలోకి తీసుకోరాదా? దయచేసి వివరణ ఇవ్వగలను, డిగ్రీ తరువాత ఇంటర్ చేయవచ్చా?

Admin reply: ప్రధానోపాధ్ యలుగా పదోన్నతి పొందుటకు గాను కావలసిన అర్హతల గురించి ప్ర. ఉ. సంఖ్య 183 తేది 30-12-2008 లో వివరముగా తెలుపబడినది .
Bachelor Degree in Arts/Science/Commerce and B. Ed. అదే విధముగా ప్ర. ఉ. సంఖ్య 9 &10 తేది 23-01-2009 లో ఇలా ఉంది. No person shall be eligible for appointment to the post of Head Master Gr.II unless he possess Bachelor Degree in Arts/Science/Commerce and its equivalent and B. Ed. Degree. or The General Educational Qualification of SSC and five years of further study to acquire a degree and professional qualifications i.e. B. Ed/B. P.Ed/Pandit training.
పై వివరాలను గమనిస్తే నేరుగా బ్యాచులర్ డిగ్రీ మరియు బి ఎడ్ చేసిన వారు అర్హులే. అనగా డిగ్రీ మరియు బి. ఎడ్ లేనివారికి 10+2+3 చూడలి. మిగతా వారికి 10+2+3, లేదా SSC తరువాత 5 సంవత్సరాలు, HSC తరువాత 4 సంవత్సరాలు, MPHSC తరువాత 3 సంవత్సరాలు, చదివి ఉండాలి. ఈ విషయాన్ని GO Ms No. 19 మరియు 20 తేది 27-1-2009 లో తెలిపినారు. కావున మీరు ఇప్పుడు ఇంటర్ రాయవలసిన అవసరము లేదు. మీరు ప్రధానోపాధ్ యాయుల పోస్ట్ కు కావలసిన సాదారణ విద్యార్హతల ు కలిగి ఉన్నారు. డిపార్ట్మెం ట్ పరీక్షలు పాసయిన వివరాలు తెలుపలేదు.


Added: March 8, 2018
Delete this entry Reply to entry View IP addressComments:
నమస్కారం సర్ , దయచేసి సమాధానం ఇవ్వగలరు
1).పాఠశాల సమయం అనునది ఉపాధ్యాయుల సమయంగా కూడా పరిగణనలోకి తీసుకోవాలా?
2) .ఉపాద్యాయులు లంచ్ లో పాఠశాలను వదిలిపెట్టి ఎక్కడికైనను వెళ్లవచ్చా? అలా వెళ్లుటకు అనుమతి ఉందా? , సమయంను తెలిపే జబ్ చార్ట్ కు సంబంధించిన G.O లు ఉన్నాయా?
3).మధ్యాహ్న భోజన విరామం పేరుతో పాఠశాల యందు ఎవరుండడం లేదు?
4)మధ్యాహ్న భోజన విరామం అనునది ఉపాధ్యాయుల డ్యూటీగా పరిగణలోకి తీసుకోరా?
దయచ ేసి పాఠశాల క్షేమం కోరుతూ వివరించగలరు

Admin reply: ఉపాధ్యాయులు , విద్యార్థుల ు భోజనము చేయడానికనే లంచ్ సమయము కేటాయించారు . కావున లంచ్ సమయములో స్తానికంగా ఉన్న ఇంట్లో కానీ ఇతర చోట్ల గాని భోజనము చేయడానికి వెళ్లి తిరిగి పాఠశాల ప్రారంబంయ్య ే సమయానికి రావాలి. కాని విద్యార్థుల మిడ్డేమీల్స ్ లో ఆరోజు డ్యూటీ పడిన వారు మాత్రం పాఠశాల లో ఉండి పర్యవేక్షణ చేసి వీలుంటే వారితో కలిసి భోజనం చేయాలి.


Added: March 7, 2018
Delete this entry Reply to entry View IP address
Powered by PHP Guestbook - brought to you by PHP Scripts
 
« First ‹ Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next › Last »