Questions - Answers

Comments:
Sir,2004 నుండి ఇప్పటివరకు CPS కు వ్యతిరేకంగా మనం(PRTU)ఎలా ఉద్యమించామో ఇప్పటి CPS ఉద్యోగఉపాధ్ యాయులకు తెలిసేలా పూర్తి వివరణలతో సమాచారాన్ని మన పత్రికనందు ప్రచురించగల రని మనవి

Added: September 11, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir,
I have posted a query on 06-9-2017 , any one can help in this? if available any GO are memo or proceeding.

Admin reply: ప్రతాప్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్న అంత ముఖ్యమైనది అని నేను అనుకోవడం లేదు. మధ్యాన్న బోజనము ను ప్రధానోపద్య యులు గాని లేదా వారిచే నియమించబడిన ఇంచార్జ్ గని చూసుకుంటారు . వేసవి సెలవులలో అయితే ఉన్నత పాటశాలల ప్రధానోపద్య యులు ఇంచార్జ్ గా వ్యవహరించాల ని సంచాలకులు ఆర్ సి నె౦SPL/MDM/2015 తేది 19-04-2016 ద్వార తెలిపినారు. మిగతా రోజులలో ఉపాధ్యాయులు రొటీన్ పద్దతి ద్వార పరిశీలించాల ని అందులో తెలిపినారు. రోజు ఒక ఉపాధ్యాయుడు మరియు ఒక పోషకుడు లేదా SMC కమిటి మెంబెర్ రుచి చూడాలన్న నిబంధనలు ఉన్నాయి. JA/RA ల గురించి ప్రస్తావించ లేదు.

Added: September 11, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
SGT Cardre lo 18yrs AAS promotion ku arhatalu emi undali.50years age cross aite departmental test lu pass kaavaala

Admin reply: 18 సంవత్సరాల సర్వీసు కు ఇచ్చు స్కేలు కు ఏ రకమైన విద్యార్హతల ు అవసరము లేదు. 18 సంవత్సరాల సర్వీసు కు అర్థము ఏమిలేదు. పదోన్నతికి స్కేల్ ఇవ్వకుండా ఒక ఇంక్రేమెంటు ఇస్తారు. 50 సంహస్తరముల వయస్సు AAS కు వర్తించదు.

Added: September 10, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir ,
There is any chance to get the answers to my questions which have posted on 17.08.2017 and 25.08.2017 ?

Admin reply: మీరు అడిగిన సందేహానికి సమాధానము కై CCA రూల్సు చూడాలి. నేను గత నేలనుండి హాస్పిటల్స్ చుట్టూ తిరుగు తున్నాను. రూల్స్ పుస్తకాలూ ఇంటివద్ద ఉన్నవి. అయినను ఇలాంటి అనుమానాలు వచ్చినపుడు మీ నియామకపు అధికారిని అడిగితె బాగుంటుంది.

Added: September 8, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
In High school who is the in charge of midday meals if Jr Asst and R.Asst two posts are available.

Admin reply: ప్రతాప్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్న అంత ముఖ్యమైనది అని నేను అనుకోవడం లేదు. మధ్యాన్న బోజనము ను ప్రధానోపద్య యులు గాని లేదా వారిచే నియమించబడిన ఇంచార్జ్ గని చూసుకుంటారు . వేసవి సెలవులలో అయితే ఉన్నత పాటశాలల ప్రధానోపద్య యులు ఇంచార్జ్ గా వ్యవహరించాల ని సంచాలకులు ఆర్ సి నె౦SPL/MDM/2015 తేది 19-04-2016 ద్వార తెలిపినారు. మిగతా రోజులలో ఉపాధ్యాయులు రొటీన్ పద్దతి ద్వార పరిశీలించాల ని అందులో తెలిపినారు. రోజు ఒక ఉపాధ్యాయుడు మరియు ఒక పోషకుడు లేదా SMC కమిటి మెంబెర్ రుచి చూడాలన్న నిబంధనలు ఉన్నాయి. JA/RA ల గురించి ప్రస్తావించ లేదు.

Added: September 6, 2017
Delete this entry Reply to entry View IP addressComments:
Respected sir my wife is a teacher .she participated in sakala janula samme.she expired am I eligible to encash 16 days ELs?

Admin reply: సకలజనుల సమ్మెలో పాలుగొని, ప్రభుత్వం తెలిపిన సెలవులలో పనిచేసినందు లకు నష్ట పారిహారంగా 16 రోజుల ఈ ఎల్ లు మంజూరు చేస్తూ వాటిని వాడుకోవడాని కి అవకాశము కల్పించానిన ది. కానీ వాటిని ఎన్ కాష్ చేసుకోవడాని కి అవకాశము ఇవ్వలేదు. అలాగే ఒకరికి మంజూరి అయిన సెలవులను ఇంకొకరు వాడుకోవడాని కి అవకాశము లేదు.

Added: September 2, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
నమస్కారం సార్, నేను సకలజనుల సమ్మెలో పాల్గొన్నాన ు.కానీ 16 E.Ls తేదీలలో నేను reguuler B.Ed (SC,ST Inservice)లో ఉన్నాను. నేను 16 E.Ls preserve చేసుకోవడాని కి అర్హుడినేనా ?

Admin reply: అవకాశము లేదు.

Added: September 2, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
హైస్కూల్లో ఒకే DSC కి చెందిన ఇద్దరు వేరు వేరు సబ్జెక్టుల టీచర్లు ఉన్నప్పుడు సీనియారిటీన ి ఏ విదంగా లెక్కిస్తార ు.దీనికి సంబంధించిన G.O గాని మెమో నెంబర్ ఉంటే తెలియపల్చగల రు.

Admin reply: ఇదివరకే తెలిపినాను. గత మాస పత్రికలూ చూడండి.

Added: August 30, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir plz send admn password

Admin reply: అడ్మిన్ పాస్ వర్డు ఇస్తే సమాదానాలు ఇస్తారా? అలా అయితే ఎవరికీ తోసినట్లు వారు సమాధానాలు పోస్టింగు చేస్తారు. ఆలా కుదరదు.

Added: August 26, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Good Afternoon sir ,
If Panchayathraj Teacher expires , when he was in service , who will sanction booster scheem amount ?
What is the process to sanction booster scheem amount ?
Thanks you sir .

Admin reply: ఉద్యోగి యొక్క జి.పి యఫ్ ఎవరు నిర్వయించు చున్నారో వారే భూస్టర్ స్కీం డబ్బులు మంజూరు చేస్తారు.

Added: August 25, 2017
Delete this entry Reply to entry View IP address
Powered by PHP Guestbook - brought to you by PHP Scripts
 
« First ‹ Prev 1 2 3 4 5 6 7 8 9 Next › Last »