Questions - Answers




Comments:
నమస్కారం సర్ , దయచేసి సమాధానం ఇవ్వగలరు
1).పాఠశాల సమయం అనునది ఉపాధ్యాయుల సమయంగా కూడా పరిగణనలోకి తీసుకోవాలా?
2) .ఉపాద్యాయులు లంచ్ లో పాఠశాలను వదిలిపెట్టి ఎక్కడికైనను వెళ్లవచ్చా? అలా వెళ్లుటకు అనుమతి ఉందా? , సమయంను తెలిపే జబ్ చార్ట్ కు సంబంధించిన G.O లు ఉన్నాయా?
3).మధ్యాహ్న భోజన విరామం పేరుతో పాఠశాల యందు ఎవరుండడం లేదు?
4)మధ్యాహ్న భోజన విరామం అనునది ఉపాధ్యాయుల డ్యూటీగా పరిగణలోకి తీసుకోరా?
దయచ ేసి పాఠశాల క్షేమం కోరుతూ వివరించగలరు

Admin reply: ఉపాధ్యాయులు , విద్యార్థుల ు భోజనము చేయడానికనే లంచ్ సమయము కేటాయించారు . కావున లంచ్ సమయములో స్తానికంగా ఉన్న ఇంట్లో కానీ ఇతర చోట్ల గాని భోజనము చేయడానికి వెళ్లి తిరిగి పాఠశాల ప్రారంబంయ్య ే సమయానికి రావాలి. కాని విద్యార్థుల మిడ్డేమీల్స ్ లో ఆరోజు డ్యూటీ పడిన వారు మాత్రం పాఠశాల లో ఉండి పర్యవేక్షణ చేసి వీలుంటే వారితో కలిసి భోజనం చేయాలి.


Added: March 7, 2018
Delete this entry Reply to entry View IP address



Comments:

Private post. Click to view.



Added: March 7, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:
Sir I am appointed as SGT in August 1998,and promoted as SA in the Year 2012 after that I Came back into SGT cadre in Jan 2014 , Sir Please clarify may i eligible for SPPI B (18 Years increment in SGT cadre).

Added: February 28, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:
SIR IN THE RECENT TEACHERS TRANSFERS ...IN AP... GOVT ISSUED A GO RELATED TO DISABLED TEACHERS .DO WE EXPECT SUCH GO IN THE COMING TRANSFERS...WHICH IS USEFUL FOR PH TEACHERS.GO MS NO 50 DT.20-07-2017 SCHL EDN SER 2

thank you


Added: February 26, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:

Private post. Click to view.



Added: February 14, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:
సర్ నమస్తే . ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత చదువులు చదువుతున్న ఉపాధ్యాయాలు ఎంతో మంది ఉన్నారు. వారికీ మన ప్రభుత్వం ఏమి ఇచ్చింది. వారికీ కానీ సహాయ సహకారాలు అందించటం లేదు. ఎంతో మంది ఉపాధ్యాయులు ఈ డాక్టరేట్ సాధించిన వారు ఉన్నారు. వారికీ కానీ ప్రోతాహం లేదు.
పి.ఆర్ .టి .యు సంఘానికి ఒక్క విన్నపం . డాక్టరేట్ సాధించిన ఉద్యోగ ఉపాధ్యాయులక ు ఇంక్రిమెంట్ ఇప్పించక పోయిన వారికీ కనీసం వారి సేవలకు గాజీటెడ్ హోదా అయినా కపిస్తారని మరియు ప్రభుత్వాని ప్రతిపాదన చేస్తాని కోరుకుంటున్ న. వారికీ మీరిచ్చే గౌరవం అదే సర్.


Added: February 9, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:
నేను తేది 9.7.1980 న యస్. జి.టి. గా నియామకం గావించబడి, తేదీ 9.7.1990 న 10సం.ల స్కేలు, తేదీ 1.4.1993 నుంచి (6జి)(1) ప్రకారం పి.ఆర్. సి.1993 లో వేతనం నిర్ణయించార ు. తేదీ 9.7.1996 న 16సం. ల స్కేలు తీసుకుని తేదీ 1.11.2002 న యస్.ఎ.గా పదోన్నతి పొందాను. అయితే 1.11.2002 న యస్.ఎ. పదోన్నతి వేతన నిర్ణయం చేస్తూ యఫ్.ఆర్.22(ఎ) ప్రకారం ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారు. నా తదుపరి వార్షిక హెచ్చింపు తేదీన1 ఇంక్రిమెంట్ ఇచ్చారు. నా మిత్రుడు ఒకరు సర్వీసు పుస్తకం చూసి యఫ్.ఆర్.22(బి) ప్రకారం ఇంకొక ఇంక్రిమెంట్ వస్తుందని అన్నారు.ఇది సరైనదేనా? దీని కొరకు ఏమి చేయాలి?దయచేస ి సవివరంగా తెలియజేయండి .

Added: February 4, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:
Please clarify about section 89(1) of IT programme made by Putta Srinivas Reddy Sir For the FY 2017-18

Admin reply: సెక్షన్ 89(1) గురించి పుట్ట చెప్పినట్లు గా గతముకు సంబందించిన బకాయలపై రిలీఫ్ ఉన్నది. కాని ఆ బకాయలను గత సంవత్సరము ఆదాయమునకు కలిపి ఆదాయము పన్నుగణి0చాల ి. ఈ లెక్కన గత సంవత్సరములో చెల్లించిన ఆదాయము పన్నుకు అదనముగా చెల్లించవలస ి వస్తే చెల్లించాలి . ఇలా చేయడము వలన కొందరికి కొంత వరకు లాభము కలుగవచ్చు.


Added: February 2, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:
Good Morning Sir, One person to be retired on 30/09/2018. please give the information, how many CLs he has to be availed.

Admin reply: నూతనముగా ఉద్యోగములో చేరిన వారికి దామాషా పద్దతిలో (Proportionate) గా ఆకస్మిక సెలవులు మంజూరి చేయాలనీ ఉంది. కాని పదవి విరమణ పొందే వారికి ఎలా ఇవ్వాలని వివరణ లేదు. అయినను ఆకస్మిక సెలవు హక్కు కాదు. మంజూరి అధికారి పాటశాల పరిస్తితులన ు దృష్టిలో ఉంచికొని ఎన్ని మంజూరి చేస్తే అన్ని వాడుకోవాలి.


Added: February 2, 2018
Delete this entry Reply to entry View IP address




Comments:
Can incumbent put his letter for anual and 6/12/18/24 years automatic increment to the DDO or Not for sanctioning..

Admin reply: 6/12/18 సంవత్సరముల స్సెలుకై వినతి పత్రము ఇస్తే బాగుంటుంది. మీరు మీ డ్రాయింగ్ అధికారి సూచనలను పాటిస్తూ అతనికి సహకరిస్తే మీపై ఎ రకమైన అభియోగాలు లేనిచో మీ వినతి పత్రము లేకుండా కూడా మంజూరి చేయవచ్చు.


Added: January 31, 2018
Delete this entry Reply to entry View IP address
Powered by PHP Guestbook - brought to you by PHP Scripts
 
« First ‹ Prev 1 2 3 4 5 6 7 8 Next › Last »