Questions - Answers

Comments:
సర్,Good Evening ఇంటర్ మరియు యు.జి.డి (UGPEd) అర్హతలతో 12 సంవ్శరాల ఇంక్రిమెంట్ పొందవచ్ఛా,మర ియు ఇంటర్ & యు.జి.డి (UGPEd) అర్హతలతో PSHM పొస్టుకు అర్హులేనా ?

Admin reply: ప్రస్తుతము ఎ క్యాడరులో ఉన్నారో చెప్పలేదు. SGT లు మాత్రమె PSHM కు అర్హులు. యస్ జి టి లు ఇంటర్ టి టి సి ఉంటే PSHM కు అర్హులు. PSHM కు కావలసిన అర్హతగాలవార ే 12 సంవత్సరాల స్కేలుకు అర్హులు. మిగతా 3 వ క్యాటగిరి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్ యాయుల పోస్ట్ కు కావలసిన అర్హతలు కలిగి ఉంటేనే 12 సంవత్సరాల స్కేలుకు అర్హులు.


Added: January 6, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:

Private post. Click to view.Admin reply: సగము రోజుకు కమ్యుటేడ్ సెలవు మంజూరి చేయరు. సగము, సగము రోజులను కలిపి ఒక రోజు గా కూడా లెక్కించరు. సోమవారము వరకు కమ్యుటేడ్ సెలవులే మంజూరి చేయాలి. మంగళ వారము నుండి డ్యూటీ గా లెక్కిస్తార ు.


Added: January 3, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
నమస్కారం సర్.. సర్వీస్ పెన్షన్ అందుకునే వ్యక్తి చనిపోతే(భార్ య చనిపోయింది),భ ర్త(అల్లుడు )నుండీ విడాకులు తీసుకున్నా బిడ్డకు పెన్షన్ వస్తుందా?

Admin reply: పెన్సినర్ చనిపోతే కారుణ్య నియమకమే లేదు. అలాంటిది చనిపోయిన పెన్సినర్ కుమార్తెకు ఎలా వస్తుంది. రాదు.


Added: January 1, 2018
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir, Namaste...Surrender of Earned Leave claim for 10 days submitted to STO and it's rejected. He has only 10 days balance in his leave account. Is it possible to encash earned leave for less than 15 or 30 days? If, so Please clarify, with supporting Orders...Thank You Sir

Admin reply: సరెండర్ సెలవులు అనుమతించిన జి ఓ నెం. 334 తేది 28-9-77 లో ఈ విదంగా ఉంది. To permit Govt. Employees to surrender leave at any time not exceeding 15/30 days with in a block period of one/Two calendar years respectively. అనగా 15/30 రోజులకు మించకుండా సరెండర్ సెలవులు వాడుకొనవచ్చ ు. కాని ప్రభుత్వం మేమో నెం. 175-HI/80-2 తేది 24-4-80. లో ఇలా ఉంది. It is hereby clarified that the teachers should have necessary 15 days or more leave to credit only become eligible for the benefit of S. L. కావున STO గారి వాదన సరి అయినదే అనిపిస్తుంద ి.


Added: December 30, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir Friday afternoon half day CL next day Second satarday and Sunday, Monday availed OCL. Friday half day CL avutunda OCL avutunda telupagalaru.

Added: December 27, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Can I avail half day CCL.If I avail how much it deduct half day or one day

Admin reply: CCL కూడా ఒక రకమైన ఆకస్మిక సెలవే. ఆకస్మిక సెలవును సగము రోజుకూడా తీసుకొనవచ్చ ు. (జి ఓ నెం 112 తేది 3-6-19666)


Added: December 24, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:

Private post. Click to view.Admin reply: అప్రెంటిసు ఉపాధ్యాయులక ు కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులక ు లభించే అన్నిరకాల సెలవులు లభిస్తాయి. (జి ఓ నెం. 134 తేది 10-6-1996 & జి ఓ నెం. 40 తేది 11-5-2006) కాని అప్రెంటిసు ఉపాధ్యాయులు సకలజనుల సమ్మెలో పాల్గొన్నార ా? వీరు పాల్గొనలేదు అనుకుంటా. పాల్గొంటే మాత్రము ఈ యల్సు దొరుకుతాయి.


Added: December 23, 2017
Delete this entry Reply to entry View IP addressComments:
Respected sir , in my High school having more then 150 strenth with regular attender , now how many members (sweepers)I have to appiont under SSA scheam ? What is the salary to them?

Admin reply: మీరు SSA స్కీం అమలు చేయాలనుకున్ నారా? వారు ఇచ్చిన నియమాలను చూడండి. అందులో అన్ని వివరంగా రాస్తారు.


Added: December 21, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir Employee friday & satarday OCl lo vunnaru Monday OD lo training ki vellinadu OCL lo vunnappudu OD lo vellochaa Sunday kuda OCL avutunda telupagalaru.

Admin reply: శుక్రవారము, శనివారము OCL సెలవుపై ఉండి సోమవారము ఆన్ డ్యూటీ లో ఉన్నారు అంటే విధులలో చేరినట్లుగా నే భావించాలి కదా. శుక్ర , శని వారములు రెండు రోజులు OCL మంజూరి చేసి ఆదివారమును సఫిక్ష్ క్రింద లెక్కించాలి .


Added: December 21, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Respected Sir,
G.O.Ms.No.449, Dated:28.10.1976 Prakaram Cancer or Hart Diseases patients 6 months varaku Medical Certificate pai HPL Half Pay Leave tho Full salary claim cheyavachu ante continuous gaa 6 months OCL lo vundala, lekha treatment theesukunna days prakaram enni days aina dhaphala variga 6 months varaku full pay salary claim cheyavacha? "STUNT" veinchukunte Heart diseases loki vasthunda ? please give detailed information.
Thanking you sir.

Admin reply: స్టంట్ కూడా గుండె జబ్బు క్రింద లెక్కించాలి . అతనికి స్టుంటూ వేసిన నుండి అనారోగ్య రీత్యా అతనికి అవసరము పడినప్పుడల్ లా 6 నెలలకు మించకుండా అర్ద వేతనము సెలవులు మంజూరి చేసి పూర్తీ వేతనము ఇవ్వవచ్చును . వరుసగా 6 నెలలు వాడు కావాలన్న నిబందన లేదు.


Added: December 21, 2017
Delete this entry Reply to entry View IP address
Powered by PHP Guestbook - brought to you by PHP Scripts
 
« First 1 2 3 4 5 6 7 Next › Last »