Questions - Answers

Comments:
2) వారి AGI తేది: 31.01.2015 డ్యూ ఉంది. పెన్షన్ Calculation కి AGI ని కలుపుకోవాలా ?
3) వారికి డిపెండెంట్స ్ గా భర్త (40 Years) , ఇద్దరు మైనర్ ఆడపిల్లలు ( 6 & 4 Years ) ఉన్నారు . పెన్షన్ కి అర్హులు ముగ్గురు అవుతారా లేదా భర్త ఒక్కరే అవుతారా ?
4) Comutation కి డిపెండెంట్స ్ eligible అవుతారా?

Admin reply: రమాదేవి గారు 16-12-2014 నాడు మరణించినందు న ఆ నాడే వారి సర్వీసు అంతము అవుతుంది. కావున మరుసటి రోజు ఇంక్రిమెంటు తేది ఉంటేనే ఇంక్రిమెంటు కలపి వచ్చిన వేతనముతో పెన్షన్ నిర్ణయిస్తా రు. పదవీ విరమణ పొందేవారు ఆ నెల చివరి తేది వరకు పని చేస్తారు. మరుసటి రోజు అనగా తరువాత వచ్చే నెల మొదటి రోజు అవుతుంది. తరువాత నెలలో ఇంక్రిమెంటు తేది ఏది అయినప్పటికి ఒకటవ తేది గా పరిగణిస్తార ు. అందుచేత ఇంక్రిమెంటు రేటును కలిపి పెన్షను నిర్ణయిస్తా రు. వారికి తేది 31-12-2014 నాటికి ఒక సంవత్సరము పూర్తవుతుంద ి.16-12-2014 నాటికి సంవత్సరము పూర్తి కావడానికి 15 రోజులు తక్కువగా ఉంది.
చని పోయిన వారికి కమ్యుటేషన్ దొరకదు. పెన్షను కేవలము స్పౌస్ కు మాత్రమే ఇస్తారు.


Added: April 25, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
మా పాఠశాలలో K.రమాదేవి SA(Eng) గారు తేది 16.12.2014. రోజున అనారోగ్యముత ో మరణించినారు .అనివార్య కారణాల వలన ఆవిడ SR అందుబాటులో లేకపవడం వలన పెన్షన్ ప్రతిపాదనలన ు పంపలేకపోయామ ు . .ఇప్పుడు (తేది: 25.04.2017) ఆవిడ SR ను వారి కుటుంబసభ్యు లు ప్రధానోపాధ్ యాయులకు పెన్షన్ కొరకు అందించినారు .
1) వారు చనిపోయేనాటి కి RPS-2010 లోని మూలవేతనము రూ. 17050 (Up to November 2014) payments encash చేసినారు . అయితే ఆమె పెన్షన్ propsalsals RPS-2010 ప్రకారం చేయాలా లేదా RPS-2015 ప్రకారం ఫిక్సేషన్ చేసిన తర్వాత , ప్రపోసల్స్ తయారుచేయాలా ?

Admin reply: 2015 పే స్కేళ్ళు 1-7-2013 నుండే అమలు లోనికి వచ్చినందున 2015 పే స్కేళ్ళ లో వేతన నిర్ణయము గావించిన తరువాత పెన్షన్ ప్రతిపాదనలు పంపండి.


Added: April 25, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Sir, an employee was suspended from 11.07.2013 to 30.08.2013 and reinstated on 31.08.2013. His normal AGI is 01.06.2013. till this day he has not been sanctioned increment. Is there any memo/proc./g.o to release due increments

Admin reply: మీరు తెలిపిన వివరాల ప్రకారము మీకు 01-06-2013 నాడు చివరి వా. హె. పొంది వున్నారు. అప్పటి నుండి మీరు 10-07-2013 వరకు ఒక నెల పది రోజులు డ్యూటీ చేసి నారు. తిరిగ 31-8-2013 నుండి ఇప్పటి వరకు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. సస్పెన్షన్ కాలము సెటిల్ చేయించు కోవాలి. సెటిల్ అయ్యేంతవరకు ఆగకుండా డ్యూటీ చేసిన కాలము సంవత్సరము పూర్తి అయిన మరుసటి రోజునుండి మీకు వార్షిక ఇంక్రిమెంటు మంజూరు చేయాలి.
01-6-2013 నుండి 10-07-2013 వరకు 1 నెల 10 రోజులు.
30-8-2013 నుండి 20-07 2014 వరకు 10 నెలల 21 రోజులు
మొత్తము పని చేసిన రోజులు ఒక సంవత్సరము.
కా వున మీకు తేది 21-07-2014 నాడు ఒక వార్షిక ఇంక్రిమెంటు
తేది 21-07-2015 నాడు ఒక వార్షిక ఇంక్రిమెంటు
తేది 21-07-2016 నాడు ఒక వార్షిక ఇంక్రిమెంటు లభిస్తుంది. సస్పెన్షన్ కాలము సెటిల్ అయిన తరువాత తరిగి వార్షిక ఇంక్రిమెంటు తేదీలు పునరుద్ధరిం చటం జరుగుతుంది.
FR 26 (1) లో ఇలా ఉంది.
All duty in a post on a time scale counts for increments.
సంవత్సరము సర్వీసు పూర్తి చేసిన తరువాత ఏ కారణము చూపకుండా వార్షిక ఇంక్రిమెంటు నిలుపుదల చేయకూడదు.


Added: April 24, 2017
Delete this entry Reply to entry View IP addressComments:
Dear sir for office sub ordinates (attenders)how many cl s and El s are there who are working in schools?

Admin reply: వేసవి సెలవులు అనుభవించే అందరు ఉపాధ్యాయులక ు, బోధనేతర సిబ్బంది కి ఒకే రకమైన సెలవులు వర్తిస్తాయి .
1) ఒక క్యాలెండర్ సంవత్సరములో అనగా జనవరి నుండి డిసెంబర్ వరకు 15 ఆకస్మిక సెలవుల వరకు మంజూరు చేయు అధికారి అనుమతితో వాడుకొన వచ్చును.(ప్ర. ఉ. సంఖ్య 52 తేది 4-2-1981)
2) ఒక క్యాలెండర్ సంవత్సరములో 7 ప్రత్యేక ఆకస్మిక సెలవుల వరకు మంజూరు చేయు అధికారి అనుమతితో వాడుకొన వచ్చును.(ప్ర. ఉ. సంఖ్య 47 తేది 19-2-1965)
ఈ సెలవులను బోధనేతర సిబ్బంది కూడ వాడుకొన వచ్చును..(పాఠశ ాల సంచాలకుల ఉ. సంఖ్య242-R3/63=15 తేది 18-11-1965)
4) వేసవి సెలవులు అనుభవించే అందరు ఉపాధ్యాయులక ు, బోధనేతర సిబ్బంది కి సంవత్సరమునక ు 6 రోజుల ఆర్జిత సెలవులు లభిస్తాయి. ఈ సెలవులను రెండు దఫాలలో
అడ్వా న్సుగా జనవరి లో 3,జులై లో 3 చొప్పున రిజర్వు చేయాలి.(ప్ర. ఉ. సంఖ్య 317 తేది 15-9-1994)
5)అర్ద వేతనము సెలవులు ఒక సంవత్సరము సర్వీసు పూర్తి చేసిన తరువాత 20 రోజులు జమ చేయ బడుతాయి.


Added: April 22, 2017
Delete this entry Reply to entry View IP addressComments:
Child care leave. Ok. Now. Nuclear family system has been increasing. What about about mother care leave ???.... Father care leave. ???? Child kavali. Kani mother. Father. Vadda ??? Vala bagogulu a vary chudali vallaku seva cheyerada.

Admin reply: మాత్రు, పిత్రు, సోదరి, సోదరుని, స్పౌస్ కేర్ సెలవులు కూడా కావాలని కోరడము లో తప్పే మి కాదు.


Added: April 21, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
నమస్కారం,
మా మిత్రుడు (LFLHM)4 నెలల క్రితం ఉపాధ్యాయుల మధ్య గొడవలలో 73 రోజులు స్పెండ్ కాబడి, రీ ఇన్య్టూట్ గావింపబడినా డు. కాని విచారణాధికా రి నివేదిక}లో ఇతని పై అభియోగాలు నిరూపింప బడలేదు. ఆన్ డ్యూటీకి అవకాశం ఉందా? లేదా సెలవు మంజూరు} చేస్తారా? ఎలా ముందుకు వెళ్ళమంటారు ? దయచేసి} సవివరంగా తెలపండి}.

Admin reply: మీ పై మోపిన అభియోగాలు నిరూపించబడల ేదని మీరు నిర్దోషి అని మీ నియామకపు అధికారి ఉత్తర్వులు ఇచ్చిన తదుపరి ఆన్ డ్యూటీకై వినతి పత్రము సమర్పించండి . వారి నిర్ణయము ఎలా ఉంటుందో చూసిన తదుపరి ఆలోచిస్తాము .


Added: April 18, 2017
Delete this entry Reply to entry View IP addressComments:
Good afternoon sir. I request the unions put the demand for mother care leaves. Father care leaves Than Q

Added: April 18, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
సార్.నేను DSC 2003 లో SGTగా నియామకం అయినాను. 01/12/2007 నుండి Regular scale పొందుతున్నా ను. నా వేతనంలో తేది 01/12/2007 నుండి CPS deduction జరుగుతుంది. కాని నేను July 2010 లో PRAN A/C పొందినాను. August 2010 నుండి మాత్రమే CPS deduction PRAN A/C లో జమ అవుతుంది. కాని నేను PRAN A/C లేని కాలం అయిన December 2007 నుండి July 2010 వరకు CPS deduction ను PRAN A/C లో ఏ విధంగా జమ చేసుకోవాలి?

Added: April 12, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
పితృవియోగ సెలవులు 11 డేస్ ఇప్పించుట గూర్చి మన పీఆర్టీయూ టీస్ తరుపున ప్రభుత్వాని కి రిప్రెజెంట్ చేయండి సర్.

Admin reply: పిత్రు వియోగ సెలవులు మాత్రమే ఎందుకు ఇప్పించమంటు న్నారు. మాత్రు, పుత్ర, పుత్రిక మరియు స్పౌస్ వియోగ సెలవులు ఎందుకు అడగ కూడదు.


Added: April 9, 2017
Delete this entry Reply to entry View IP address
Comments:
Teacher transfer lalo 8years service undevidanga PRTU TS prathinidyam cheyandi

Added: April 7, 2017
Delete this entry Reply to entry View IP address
Powered by PHP Guestbook - brought to you by PHP Scripts
 
1 2 3 4 5 6 Next › Last »